Upasana Kamineni Konidela Post In Instagram Gets Viral | Filmibeat Telugu

2019-01-17 670

Upasana Kamineni Konidela recently visited Instagram Office. She also shared few pics on Twitter and captioned it, “Aaaamaaazing times ! at the instagram office today. It’s super ! We chatted, ate & celebrated #Sankranthi in our own sweet way. it’s super to see so many people interested in eating healthy & staying fit ! #workplacewellness Aaaamaaazing times ! at the instagram office today. It’s super ! We chatted, ate & celebrated #Sankranthi in our own sweet way. it’s super to see so many people interested in eating healthy & staying fit ! #workplacewellness.”
#ramcharan
#vinayavidheyarama
#tollywood
#upasana
#Sankranthi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సంక్రాంతి వేడుకలను ఈ సారి భిన్నంగా జరుపుకున్నారు. తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే ఆమె... ఇన్‌స్టాగ్రామ్ ఆఫీసులో పొంగల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన బిజినెస్ వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన.... ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వ్యవహారాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన ప్రస్తానం కొనసాగిస్తూ, భర్త రామ్ చరణ్‌తో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.